RSS Telugu News

 • ‘పరీక్ష రాయనివ్వం’: మనస్తాపంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య 17/11/2017
  మేడ్చల్: పరీక్ష రాసేందుకు కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీసర మండలంఎస్‌వీ నగర్‌లో నివాసం ఉండే రావి నాగేందర్ రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి(20) ఘట్‌కేసర్ మండలంలోని అవుశాపూర్ విజ్ఞాన్
 • పెళ్లి కుదిరింది: ఇంతలోనే!.., అది తట్టుకోలేక యువతి ఆత్మహత్య.. 17/11/2017
  షాద్‌నగర్‌: ప్రేమ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. తాను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమించాలని వెంటబడ్డ యువకుడు ఆమె పెళ్లి కూడా రద్దయ్యేలా చేశాడు. తట్టుకోలేకపోయిన యువతి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది.
 • టెక్కీ వారిని అనుసరించింది, అంతా నిమిషంలోనే: ఆ ఇద్దరు తృటిలో తప్పించుకున్నారు 17/11/2017
  హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని పింఛన్ ఆఫీస్ వద్ద మృతి చెందిన మహిళా టెక్కీ శిరీష ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఆ ఫుటేజీలను కేసు దర్యాఫ్తు చేస్తున్న అధికారులు గురువారం పరిశీలించారు. చదవండి: డ్రైవర్ తొందరపాటు, టెక్కీ చెవిలో ఇయర్ ఫోన్స్: బస్సు చక్రం కిందపడి టెక్కీ శిరీష మృతి
 • 2001నుంచే!: ఎంతమంది బలయ్యారో.. 'ఫేక్ జాబ్స్' దందా గుట్టు రట్టు.. ఇవీ మోసాలు 17/11/2017
  హైదరాబాద్: సింగపూర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. ఇప్పటికీ ఎంతోమందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించానని చెబుతాడు. ఎదుటి వ్యక్తిని నమ్మించి లక్షల్లో డబ్బు గుంజుతాడు. ఇక సింగపూర్‌లో ఉద్యోగం వచ్చినట్లే అని కలలు కంటున్న సమయంలో అసలు విషయం తెలుస్తుంది. అతనో మోసగాడని, ఇంతకుముందు ఇలాగే చాలామందిని మోసం చేశాడని. రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌కు చెందిన సయ్యద్‌ షకీల్‌ అహ్మద్‌ లీలలు ఇవి.
 • పసిగట్టిన శశికళ: ఒక్క రోజే భర్త వద్దకు, పెరోల్‌పై వచ్చి ఆమె చేస్తుంది ఇదీ!.. 17/11/2017
  చెన్నై: శశికళ ఎక్కడున్నా ఆమె చుట్టూ ఏదో వివాదం ముసురుకుంటూనే ఉంది. ఆఖరికి జైల్లోను రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పెరోల్‌పై బయటకు వచ్చిన ఆమె.. భర్త అనారోగ్యం సాకు చూపించి వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దకుంటున్నట్టు విమర్శలు వస్తున్నాయి. శశికళ ఆస్తులపై ఐటీ దాడులు జరుగుతున్నవేళ.. పలు ఆస్తులను ఆమె ఇతరుల పేర్ల మీదకు మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 • 'బోటు ప్రమాదంలో అసలు నేరస్తులను వదిలి కిందిస్థాయి ఉద్యోగులపై వేటు' 17/11/2017
  అమరావతి: కృష్ణా నదిలో మొన్నటి ప్రైవేటు బోటు ప్రమాదంలో 22 మంది మరణించడం బాధాకరమని, వారి కుటుంబాలకు యూనియన్‌ ప్రగాడ సానుభూతిని తెలుపుతోందని, ఈ ప్రమాదానికి కారకులైన అసలు బాధ్యులను వదిలేసి చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు బోటుతో సంబంధం లేని క్రింది స్థాయి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడాన్ని ఖండిస్తున్నామని ఏపి టూరిజం కాంట్రాక్టు, మ్యాన్‌పవర్‌,
 • బిర్యానీ వండరాదని భార్యను వదిలేసిన భర్త 16/11/2017
  వరంగల్: బిర్యానీ వండడం రాదని ఓ భర్త తన భార్యను పుట్టింట్లోనే వదిలేశారు. వివాహమైన రెండు నెలలకే భార్యతో గొడవపెట్టుకొని ఆమెను పుట్టింటికే పరిమితం చేశారు. అయితే తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు గురువారం నాడు భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లందలో చోటు
 • జియో‌కు షాక్: రూ.1799, 1899లకే 4జీ ఎయిర్‌టెల్ 4జీ స్మార్ట్‌పోన్స్ 16/11/2017
  న్యూఢిల్లీ: జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కూడ కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. జియో మార్కెట్లోకి విడుదల చేసిన ఫీచర్ ఫోన్‌కు దాదాపుగా సమానమైన ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. శుభవార్త: కిరాణ మార్కెట్లోకి ముఖేష్ అంబానీ, జియో కష్టమర్లకు డిస్కౌంట్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత ఎయిర్‌టెల్ కూడ కొత్త కొత్త
 • రేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టి 16/11/2017
  కొడంగల్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే నందారం సూర్యనారాయణ కుటుంబం కీలకపాత్ర ఫోషించనుంది. నందారం సూర్యనారాయణ కుటుంబంపై ప్రధాన పార్టీలన్నీ కేంద్రీకరించాయి. రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నందారం కుటుంబానికి
 • వడ్డీ లేకుండా రూ. 20 వేల లోన్, పేటీఎం, ఐసిఐసిఐ బంపర్ ఆఫర్ 16/11/2017
  న్యూఢిల్లీ: పేటీఎం, ఐసీఐసీఐ బ్యాంకులు తమ కష్టమర్లకు మంచి ఆఫర్‌ను ప్రకటించాయి. 45 రోజుల స్వల్పకాలిక వ్యవధిలో రూ. 20 వేల నగదును అప్పు ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. అయితే ఎలాంటి వడ్డీ లేకుండానే ఈ రూ. 20వేలను ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. మార్కెట్లో నిలదొక్కుకొనేందుకుగాను కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తుంటాయి కార్పోరేట్ సంస్థలు. ప్రత్యర్థులను చిత్తు చేయడంతో

RSS National News

 • An error has occurred, which probably means the feed is down. Try again later.